విశాఖపట్నం: కళాభారతి వేదికపై వైభవంగా 'భగీరథ విలాసం' నృత్య రూపకం!
నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 26వ వార్షికోత్సవం సందర్భంగా 'భగీరథ విలాసం' నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. గంగావతరణం, శివ పార్వతుల నృత్యం వంటి అంశాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.