పలాస: పలాస ఎర్ర చెరువులో పడి వ్యక్తి మృతి - కేసు నమోదు చేసిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఎర్ర చెరువులో ప్రమాదవశాత్తు పడి అల్లం చెట్టి హేమ సుందర్(40) మృతి చెందారు. ఆయన పురుషోత్తపురం వాసుదేవరావుపేట వీధికి చెందిన వ్యక్తి. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.