మహబూబాబాద్ డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను డాక్టర్ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసుల వేగవంతమైన దర్యాప్తు, సిబ్బంది పనితీరు, ప్రజలకు మర్యాదపూర్వక సేవలపై గట్టి ఆదేశాలు ఇచ్చారు. ప్రోాక్టివ్ పోలీసింగ్, 24 గంటల సేవల గురించి స్పష్టమైన సూచనలు వినిపించాయి.