శింగనమల: బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో తమ భూమి వైకాపా నాయకుడు కబ్జా చేశారని సి ఆర్ పి ఎఫ్ జవాన్ బాల రవి తెలిపారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రెడ్డిపల్లి గ్రామంలో తమ భూమిని వైకాపా నాయకుడు గౌని బొమ్మన కబ్జా చేశారని సి ఆర్ పి ఎఫ్ జవాన్ బాల్ రవి తెలిపారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు