విశాఖపట్నం: సింహాచలం ఆలయంలో ఈవో ఆకస్మిక తనిఖీలు: అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు
సింహాచలం ఆలయంలో ఈవో జల్లేపల్లి వెంకట్రావు పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, గోశాల, వ్యర్థాల నిర్వహణ మరియు భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.