చిన్నకోడూరు: సిద్దిపేటలో చెరువుల ఆక్రమణపై చర్యలకు మార్కెట్ కమిటీ వినతి
సిద్దిపేట, పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని చిన్నకోడూరు, నంగునూరు మార్కెట్ కమిటీలు హైడ్రా కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చాయి. హరీశ్ రావు అనుచరుల కలపల మీద ఆందోళన వ్యక్తం చేశారు. జలవనరులను రక్షించమని కోరుతున్నారు.