యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ మట్టిని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు తీగలరు. కాలవపై ఉన్న మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సంబంధిత వెలుగొండ ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. అక్రమ మట్టి తోవకాలను అడ్డుకునే విధంగా చర్యలు చేపడతామని అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.