మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డులో ఓ పంక్షన్ హల్ సిపిఐ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ లో పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచింది నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి ధరలు నియంత్రించాల్సిన పాలకవర్గం చేతులెత్తేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని విమర్శించారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణ నియోజకవర్గం ఇంచార్జి అందే నాసరయ్య పాల్గొన్న