యర్రగొండపాలెం: వైసీపీ నాయకుల సదస్సు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిగొండ ప్రాజెక్టు పై ఏర్పాటుచేసిన వైసిపి నాయకుల సదస్సును బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామని ప్రజలను మోసం చేసి ఏ మొహం పెట్టుకొని సదస్సు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజలను అవమానించారని ఏం చేశారని ప్రశ్నించారు.