Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: బోయలపల్లి ఎస్సీ పాలెం లో నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి ఎస్సీ పాలెం లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు దీపాన్ శేషి మృతి చెందారు నీటి కుంటలో కాళ్లు కడుకుందామని వెళ్ళగా కాలుజారి అందులో పడిపోయారు. కుంట దాదాపు 12 అడుగులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు వారిని గమనించిన స్థానికులు బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

MORE NEWS

యర్రగొండపాలెం: బోయలపల్లి ఎస్సీ పాలెం లో నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి - Yerragondapalem News