కొండపి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులకు నివాళులు అర్పించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్, మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్ వచ్చారు. అనంతరం ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి మాట్లాడుతూ.. మరపురాని పేరు ప్రకాశం పంతులు అని అన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.