గిద్దలూరు: కంభం మండలంలో 30 ఎకరాలకు పైగా అరటి పంట నష్టపోయిన రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
మార్కాపురం జిల్లా కంభం మండలంలో 30 ఎకరాలకు పైగా అరటిపంట ఇటీవల కొరిసిన భారీ వర్షాలకు ఈదురుగాలులకు రైతులు నష్టపోయారు. ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టామని అప్పు చేసి మరి పెట్టుబడులు పెట్టినట్టు రైతులు తెలిపారు. గత సముద్రం కూడా ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోలేదని ఈసారైనా రైతులను ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్య శరణ్యంగా చెబుతున్నారు. రైతులను ఆదుకొని పంట నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.