ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లా పోలీసులకు నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులు, ఫోరెన్సిక్ పరికరాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు.