Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఫైర్ ఇన్స్పెక్టర్ వసంత నాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Kalyandurg, Anantapur | Apr 14, 2026
కళ్యాణదుర్గం పట్టణంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఫైర్ ఇన్స్పెక్టర్ వసంత నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గొప్పదనం, జీవిత చరిత్ర గురించి వివరించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

MORE NEWS