Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో తగ్గిన తిరస్కరణలు, అయినా కానీ రైతులు అసంతృప్తి

Kondapi, Prakasam | Jun 11, 2026
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగకు బెల్లు తిరస్కరణలు తగ్గిన రైతులలో అసంతృప్తి తగ్గడం లేదు. 24 గంటల వ్యవధిలో మండలంలోని పొగాకు రైతులు 581 పొగాకు బెల్లు రైతులు వేలానికి తీసుకురాగా ఇందులో 118 పొగాకు బెల్లు తిరస్కరణకు గురయ్యాయి. కేజీ పొగాకు ధర రూ.222.10 నుంచి రూ.180 ధర పలకడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు విమర్శించారు.

MORE NEWS