Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 36 అర్జీలు వచ్చినట్లు తెలిపిన ఎస్పి హర్షవర్ధన్ రాజ్

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. మూడు కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 36 అర్జీలు వచ్చాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. నూతన జిల్లా ఏర్పాటుతో ప్రజలకు చేరువగా పోలీస్ సింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. నేర నియంత్రణకు వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.

MORE NEWS