శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు పంచాయతీ సెక్రెటరీ ఆర్డబ్ల్యూఎస్ఎస్సి నాగేంద్ర
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని వీరభద్ర కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులకు ఆర్డబ్ల్యూఎస్ఎస్సి నాగేంద్రకు వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు సోమవారం ఉదయం 9:20 నిమిషాల సమయంలో వినతిపత్రం సమర్పించారు సానుకూలంగా స్పందించి త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.