Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు తగినంత విశ్రాంతి తీసుకొని వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

India | Apr 24, 2026
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు వాహనదారులు కృషి చేయాలని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి వాహనదారులు విశ్రాంతి తీసుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్ళాలన్నారు. తగినంత నీరు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని అలసట వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులను ఎస్పీ హెచ్చరించారు.