యర్రగొండపాలెం: గత ప్రభుత్వంలో ఒత్తిడిలో నిలుచుని ప్రజలకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ఐదు మండలాలకు సంబంధించిన సర్పంచులు పదవీకాలం ముగిసిన సందర్భంగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ఘనంగా సన్మానించారు. వారి సేవలను గుర్తు చేశారు. గత ప్రతిపక్షంలో టిడిపి మద్దతుతో ఎన్నికైన సర్పంచులు గత ప్రభుత్వ ఒత్తిడిలో నిల్చని ప్రజలకు సేవ చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. వారి సేవ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.