Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు కాంట్రాక్టు వర్కర్లు నిరసన

Darsi, Prakasam | Jun 3, 2026
ప్రకాశం జిల్లా దర్శి ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. వర్కర్లకు సుమారు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తమ సమస్యను పరిష్కరించాలని వారి కోరారు. డి ఈ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

MORE NEWS

దర్శి: దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు కాంట్రాక్టు వర్కర్లు నిరసన - Darsi News