Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: గుండ్లపల్లి వద్ద ప్రమాదకరంగా హైవే రోడ్డు, నిర్వాహణ గాలికొదిలేసిన అధికారులు

Rayadurg, Anantapur | Jun 23, 2026
జాతీయ రహదారులపై టోల్ వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. రాయదుర్గం-అనంతపురం హైవేలో గుండ్లపల్లి వంతెనపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. స్లాబ్‌లోని ఇనుప కడ్డీలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. మంగళవారం స్కూటీపై వెళ్తున్న వ్యక్తి గోతిలో పడి అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
రాయదుర్గం: గుండ్లపల్లి వద్ద ప్రమాదకరంగా హైవే రోడ్డు, నిర్వాహణ గాలికొదిలేసిన అధికారులు - Rayadurg News