Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కంభం మండలం పోరుమామిళ్ల పల్లి గ్రామంలో పిడుగులకు ఈదురు గాలులకు కూలిపోయిన భారీ మామిడి వృక్షాలు

Giddalur, Prakasam | Apr 29, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలం పోరుమామిళ్లపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు రెండు మామిడి పండ్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రెండు చెట్లు కూలిపోవడంతో తాను ఆర్థికంగా నష్టపోయానని రైతు తెలిపాడు. మామిడి చెట్టుకు ఉన్న మామిడి పండ్లన్నీ రాలిపోవడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు . పిడుగులకు దాటికి మామిడి చెట్లు కూలిపోయినట్లు రైతు చెబుతున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

MORE NEWS