శింగనమల: రేకలకుంట గ్రామంలో అంగన్వాడి పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎం నాగభూషణ
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నారని హెచ్ఎం నాగభూషణ తెలిపారు రేకలకుంట గ్రామంలో అంగన్వాడి పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 12 మంది విద్యార్థులను చేర్పించారు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థిన్నారు. సోమవారం ఉదయం 10:30 సమయంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.