మార్కాపురం: జిల్లా కేంద్రంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఓటర్ల సమగ్ర నివేదికపై అవగాహన
మార్కాపురం జిల్లా ప్రెస్ క్లబ్ లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఓటర్ల సమగ్ర నివేదికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్ ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని ముఖ్య అతిధులు వివరించారు.