ఆత్మకూర్: అగ్రంపహాడ్‌లో భూ రీసర్వే పరిశీలన: రైతులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కీలక సూచనలు
హన్మకొండ జిల్లా అగ్రంపహాడ్‌లో జరుగుతున్న భూ రీసర్వేను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. భూ రీసర్వేతో వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ రైతుల సందేహాలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.