మార్కాపురం: జిల్లా కేంద్రంలోని అమ్మవారి పల్లి నరసింహ స్వామి కొండపై ప్రేమ జంట వివాహం
మార్కాపురం మండలం అమ్మవారిపల్లి నరసింహ స్వామి కొండపై ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ఆకుల రామాంజనేయులు సూళ్లూరుపేటకు చెందిన పద్మావతి ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి ఇంట్లో ప్రేమ వివాహం చేసుకుంటామని విషయం చెప్పగా వారు నిరాకరించారు. దీంతో అమ్మాయి నేరుగా అబ్బాయి వద్దకు వచ్చి మధ్యవర్తులను సంప్రదించారు. ఎక్స్ ఆర్మీ నరసింహ, నూరుల్లా సమక్షంలో ప్రేమ వివాహం జరిపించారు