కొండపి: సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో కన్న కూతురీపై లైంగిక వేధింపులు, దర్యాప్తు చేస్తున్నమని తెలిపిన ఎస్ఐ మహేంద్ర
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో ఆదివారం అన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై మహేంద్రా వెల్లడించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. కొద్దిరోజులుగా బాలికతో తండ్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో పని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు రక్షణ కల్పించాలని బాలిక తల్లి పోలీసులను వేడుకుంటుంది.