శింగనమల: చిన్న జలాల పురం గ్రామంలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
చిన్న జలాల పురం గ్రామంలో గురువారం సాయంత్రం 5:20 నిమిషాల సమయం లో తాగునీటి సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టిడిపి సీనియర్ నాయకుడు పట్నం నగేష్ తెలిపారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు గ్రామంలోని ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నామన్నారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు.