దర్శి: మాదిగ విద్యార్థులు ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చిన కురిచెడు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జోసఫ్
Darsi, Prakasam | Jun 29, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఎన్ఎస్పీ కాలనీలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జోసెఫ్ మాదిగ విద్యార్థులను ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. మాదిగ జాతిలో పద్మశ్రీ కృష్ణ మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించారని పేర్కొన్నారు. విద్య పై పట్టు సాధించి ఉద్యోగాలు పొందాలని తెలిపారు.