Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

తాడిపత్రి: పెద్దవడుగూరు మండల పరిధిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో తెరచాప మూవీ ఆర్టిస్టుల హంగామా

India | Apr 15, 2026
గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనన్య క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన తెరచాప మూవీ ఆర్టిస్టులు బుధవారం హంగామా చేశారు. పుష్ప సేమ్ జగదీష్ (కేశవ)హీరో నవీన్ రాజ్, హీరోయిన్లు పూజ సుహాసిని, శ్రీలు, విలన్ రాజేష్ నాయక్, నిర్మాత దుర్గం కైలాస్ గేట్స్ కళాశాలకు వచ్చారు. తెరచాప మూవీ ప్రమోషన్ లో భాగంగా వారు వచ్చారు. తమ మాటలు, నటన ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. విద్యార్థులు కేరింతలు కొట్టారు.

MORE NEWS

తాడిపత్రి: పెద్దవడుగూరు మండల పరిధిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో తెరచాప మూవీ ఆర్టిస్టుల హంగామా - India News