మచిలీపట్నం దక్షిణం: గుడివాడలో దారుణం: స్కూల్ వద్దే తండ్రిపై 10 మంది దాడి.. చిన్నారి భయంతో కేకలు
Machilipatnam South, Krishna | Nov 10, 2026
గుడివాడలో ముగ్గు వేసిన విషయంలో మొదలైన వివాదం తండ్రిపై దాడికి దారితీసింది. మంగళవారం స్కూల్ వద్ద సుమారు 10 మంది వ్యక్తులు బాలిక తండ్రిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని చూసి చిన్నారి భయంతో రోదించింది.