నార్పల మండల కేంద్రమైన స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో విఆర్వోలు పని ఒత్తడి కారణంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు వారి సమస్యల పరిష్కరించాలన్నారు.