దర్శి: పాల విక్రయాల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కురిచేడు ఎస్ఐ శివ
Darsi, Prakasam | May 10, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పాల విక్రయ కేంద్రాలను ఎస్సై శివ అకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా కల్తీ పాలు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలిపి పాల వల్ల పిల్లలు వృద్ధులకు జరిగే అనార్ధాలు వివరించారు. వినియోగదారులను అడిగి నాణ్యతను తెలుసుకున్నారు. కల్తీ పాలు విక్రయాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.