Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

తాడిపత్రి: పెద్దపప్పూరులో సీఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ, హెల్మెట్ లేని వాహనదారులు పై జరిమానా

India | Apr 12, 2026
పెద్దపప్పూరు లో సీఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆదివారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు.మొదటిసారి జరిమానాతో సరిపెడుతున్నామన్నారు. హెల్మెట్ లేకుండా రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా పాటించాలన్నారు.

MORE NEWS