Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

కొండపి: సింగరాయకొండలో కూటమి ప్రభుత్వం సారధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న బీసీ, చేనేత జైల్లా శాఖ మంత్రి సవిత

Kondapi, Prakasam | Jul 13, 2026
గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయని ఎక్కడికి వెళ్లినా తాగునీటి సమస్య, సీసీ రోడ్ల గురించి అడుగుతున్నారని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వ పాలన గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆమె వివరించారు. సింగరాయకొండ సభలో మాట్లాడిన ఆమె.. 14-19లో అభివృద్ధి చూపించామని, ఒక్కఛాన్స్ అంటూ 19-24లో అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం NRGSతో కోట్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు.

MORE NEWS

కొండపి: సింగరాయకొండలో కూటమి ప్రభుత్వం సారధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న బీసీ, చేనేత జైల్లా శాఖ మంత్రి సవిత - Kondapi News