Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

దర్శి: జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని దర్శి జనసేన పార్టీ నాయకులు అభిప్రాయం

Darsi, Prakasam | Jun 2, 2026
జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాలినేని ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని దర్శి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక రాజకీయ అనుభవం ఉంది. దీంతో ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డికి జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇస్తే గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం ఉంది అన్నారు. ఆ దిశగా జనసేన పార్టీ అధిష్టానం కృషి చేయాలని కోరారు.

MORE NEWS

దర్శి: జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని దర్శి జనసేన పార్టీ నాయకులు అభిప్రాయం - Darsi News