Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండ కుసుమ హరినాధ ఆలయ సమీపంలో ఈదురు గాలుల వల్ల నేలకొరిగిన వృక్షం, స్థానికులకు తప్పిన ప్రాణాపాయం

Kondapi, Prakasam | May 30, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని కుసుమ హరినాధ ఆలయ సమీపంలో శనివారం భారీ ఇదురు గాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు పడిపోయే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు స్తంభం పై పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు. అధికారులు అతి త్వరగా మరమ్మత్తులు చేపట్టి విద్యుత్ సరఫరాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.

MORE NEWS