అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాలలోని ప్రశాంతత లక్ష్యం ప్రజలకు అండగా పోలీసులు ప్రజలకు అవగాహన
Anantapur Urban, Anantapur | Nov 11, 2026
ప్రాదేశిక ఎన్నికల ముగిసిన నేపథ్యంలో గ్రామాలలోని ప్రశాంతత వాతావరణం కొనసాగించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు బుధవారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు