ఏలూరు అర్బన్: నిడమర్రు నాగమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక పూజలు
Eluru Urban, Eluru | Nov 13, 2026
నాగులచవితి సందర్భంగా నిడమర్రు శ్రీ నాగమ్మ తల్లి ఆలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.