Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండలో ఓ ఇంట్లో భారీ చోరీ, బంగారం నగదు అపహరణ, క్లూస్ టీం ను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Kondapi, Prakasam | Apr 12, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మ కు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. నగదు బంగారం ఎంత మొత్తంలో పోయిందో తెలియవలసి ఉంటుంది. అలానే క్లూస్ టీం ని రంగంలోకి దించే దర్యాప్తు చేస్తున్నామని సీఐ హజరతయ్యా తెలిపారు.

MORE NEWS