Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: ఉమ్మడి మార్కాపురం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు

Giddalur, Prakasam | Jun 4, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు పోలీసులు గురువారం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన ఈ యాప్ ప్రతి ఒక్కరి మహిళా స్మార్ట్ఫోన్లో ఉండాలని పోలీసులు తెలిపారు. బస్టాండ్లు ప్రధాన సెంటర్లు కళాశాలల వద్ద మహిళలకు అవగాహన కల్పించి వారి స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ పోలీసులు డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో మహిళలు ఈ యాప్ ఉపయోగించడం వల్ల పోలీసులు వారి వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు.

MORE NEWS