Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: మర్రిపూడి ఎస్సై రమేష్ తనను కొట్టాడంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు

Kondapi, Prakasam | Apr 16, 2026
ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్ తనను కొట్టాడంటూ కనిగిరి కి చెందిన ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ నగదు లావాదేవీల విషయంలో తమను పిలిపించి కొట్టినట్లుగా ఆత్మహత్యకు యత్నించిన ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కారణంగా ఉందని తమకు న్యాయం చేయాలని ప్రసాద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

MORE NEWS