కమలాపూర్: హన్మకొండ జిల్లా ఉప్పల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తెలుపు రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు 871268525, 8712685249 నంబర్లకు సమాచారం అందించాలని కమలాపూర్ పోలీసులు కోరారు.