దర్శి: గుంటి గంగమ్మ సమీపంలో శరవేగంగా నిర్మాణ పనులు సాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే
Darsi, Prakasam | Apr 22, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించి రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద క్రేన్లతో ప్లే ఓవర్ బ్రిడ్జి బుధవారం ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు ఆసక్తికరంగా వీక్షించారు.