శింగనమల: కల్లూరు గ్రామంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి. ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించార
కల్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, ఎక్స్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.