దర్శి: దొనకొండ మేజర్ గ్రామపంచాయతీలో సాగర నీళ్లు ఇవ్వాలని స్థానికులు సంబంధిత అధికారులకు వినతి
Darsi, Prakasam | May 12, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మేజర్ గ్రామపంచాయతీలోని బొబ్బాపురం శివాజీ నగర్ బేతాళపురం అర్బస్తాన్ గ్రామాలలో సాగర్ నీళ్లు రాక నాలుగు నెలలు అయిందని స్థానికులు ఎమ్మార్వో డిప్యూటీ ఎంపీడీవో ఏవోలకు అర్జీలను అందజేశారు. వేసవికాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాగర్ నీళ్లు ఇవ్వాలని వారు కోరారు.