Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో రివిజన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఓట్ల తొలగింపు చేరికల పై దృష్టి పెట్టాలన్న ఇన్ ఛార్జ్ ఎరీక్షన్ బాబు

అతి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధించేలాగా కార్యకర్తల పని చేయాలని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే ఓటర్ల జాబితా చేరికలు తీసివేతలు వంటి అంశాలపై దృష్టి పెట్టి తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన సూచించారు.

MORE NEWS