మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి గాయాలయ్యాయి. స్థానిక గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం బోల్తా పడిన కారును తిరిగి యధాస్థితికి తీసుకొచ్చారు.