Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: చందలూరు జడ్పీహెచ్ పాఠశాలలో అంతర్జాతీయ ఒలంపిక్ డే కార్యక్రమం

Darsi, Prakasam | Jun 23, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలతోనే శారీరక మానసిక ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు.

MORE NEWS