విజయనగరం అర్బన్: విజయనగరం వచ్చిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Vizianagaram Urban, Vizianagaram | Nov 11, 2026
విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయనగరం విచ్చేశారు. భోగాపురం విమానాశ్రయంలో ఆయనకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘన స్వాగతం పలికారు.